మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 73 – నారాయణీయం త్రిసప్తతితమదశకమ్


త్రిసప్తతితమదశకమ్ (73) – శ్రీకృష్ణస్య మథురాయాత్రా |

నిశమయ్య తవాథ యానవార్తాం
భృశమార్తాః పశుపాలబాలికాస్తాః |
కిమిదం కిమిదం కథన్న్వితీమాః
సమవేతాః పరిదేవితాన్యకుర్వన్ || 73-1 ||

కరుణానిధిరేష నన్దసూనుః
కథమస్మాన్విసృజేదనన్యనాథాః |
బత నః కిము దైవమేవమాసీ-
దితి తాస్త్వద్గతమానసా విలేపుః || 73-2 ||

చరమప్రహరే ప్రతిష్ఠమానః
సహ పిత్రా నిజమిత్రమణ్డలైశ్చ |
పరితాపభరం నితంబినీనాం
శమయిష్యన్ వ్యముచః సఖాయమేకమ్ || 73-3 ||

అచిరాదుపయామి సన్నిధిం వో
భవితా సాధు మయైవ సఙ్గమశ్రీః |
అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే
ద్రుతమిత్యాశ్వసితా వధూరకార్షీః || 73-4 ||

సవిషాదభరం సయాఞ్చముచ్చై-
రతిదూరం వనితాభిరీక్ష్యమాణః |
మృదు తద్దిశి పాతయన్నపాఙ్గాన్
సబలోఽక్రూరరథేన నిర్గతోఽభూః || 73-5 ||

అనసా బహులేన వల్లవానాం
మనసా చనుగతోఽథ వల్లభానామ్ |
వనమార్తమృగం విషణ్ణవృక్షం
సమతీతో యమునాతటీమయాసీః || 73-6 ||

నియమాయ నిమజ్య వారిణి త్వా-
మభివీక్ష్యాథ రథేఽపి గాన్దినేయః |
వివశోఽజని కిన్న్విదం విభోస్తే
నను చిత్రం త్వవలోకనం సమన్తాత్ || 73-7 ||

పునరేష నిమజ్య పుణ్యశాలీ
పురుషం త్వాం పరమం భుజఙ్గభోగే |
అరికంబుగదాంబుజైః స్ఫురన్తం
సురసిద్ధౌఘపరీతమాలులోకే || 73-8 ||

స తదా పరమాత్మసౌఖ్యసిన్ధౌ
వినిమగ్నః ప్రణువన్ప్రకారభేదైః |
అవిలోక్య పునశ్చ హర్షసిన్ధో-
రనువృత్యా పులకావృతో యయౌ త్వామ్ || 73-9 ||

కిము శీతలిమా మహాన్ జలే య-
త్పులకోఽసావితి చోదితేన తేన |
అతిహర్షనిరుత్తరేణ సార్ధం
రథవాసీ పవనేశ పాహి మాం త్వమ్ || 73-10 ||

ఇతి త్రిసప్తతితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.